April 26, 2011

తమిళం లో రవితేజ

రవితేజ
తెలుగు లో మాస్ మహారాజా గా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ. ఇప్పుడు రవితేజ దృష్టి తమిళ ఇండస్ట్రీ పై పడింది. మహేష్ బాబు, నాగార్జున, రాంచరణ్ లాంటి అగ్ర హీరోల చిత్రాలు తమిళంలో కి రీమేక్ అవుతున్నాయి. ఇదే క్రమంలో తను కూడా కోలీవుడ్ లో దూసుకుపోవాలని అనుకుంటున్నాడట రవితేజ, బాలీవుడ్ చిత్రాం బ్యాండ్ బజా బరాత్ చిత్రాన్ని తెలుగు తో పాటు తమిళం లో కూడా రీమేక్ చేయాలనుకుంటున్నాడట రవితేజ. అక్కడ రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి.  
Related Posts Plugin for WordPress, Blogger...