skip to main |
skip to sidebar
పడిపోతున్న ఇలియానా పారితోషికం
 |
ఇలియానా |
టాలీవుడ్ లో అందరికంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఇలియానా. ఇలియానా ఇప్పుడు ఒక్క సినిమాకి 1.5 కోట్లు డిమాండ్ చేస్తుంది. అయితే ఈ రికార్డ్ పడిపోయే స్థితికి చేరింది. కొత్త తారల పోటీ సరియైన హిట్ లు లేకపోవడం వలన ఇలియానా కి ఈ పరిస్థితి ఏర్పడిందని సినీ పరిశీలకులు చెబుతున్నారు. ఇలియానా తాజా చిత్రం నేను నా రాక్షసి ఒకవేళ ఫ్లాప్ అయితే ఇక ఇలియానా సంగతి అంతే అని సినీ విశ్లేషకుల అంచనా.