April 22, 2011

నమిత ఫిజిక్ లో మార్పులు

నమిత
హాట్ భామ నమిత కి ఓ కన్నడ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా పేరు "నమిత ఐ లవ్ యు". ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నమిత విలన్ లను చితగొట్టే సన్నివేశాలు చాలానే ఉన్నాయట. ఈ సన్నివేశాల కోసం నమిత తన ఫిజిక్ లో మార్పులు కూడా చేసుకుంటుందట.
Related Posts Plugin for WordPress, Blogger...