skip to main |
skip to sidebar
ఐశ్వర్య రాయ్ ఖరీదు నిజంగా 11 లక్షలు
 |
ఐశ్వర్య రాయ్ |
అవునండీ... మీరు వింటున్నది నిజమే. కోట్లలో పారితోషికం తీసుకుంటున్న ఐశ్వర్య రాయ్ విలువ 11 లక్షలేంటి అనుకుంటున్నారా. ఇది ఐశ్వర్య రాయ్ తీసుకుంటున్న పారితోషికం ఖరీదు కాదు. ఇటీవల మార్బల్ తో తయారు చేసిన ఐశ్వర్య రాయ్ ప్రతిమ విలువ. బెంగుళూరు లో జరిగిన "ది ఇంటర్నేషనల్ గ్రానైట్స్ అండ్ స్టోన్ ఫెయిర్" లో ఐశ్వర్య రాయ్ ప్రతిమ ని ఏర్పాటు చేశారు. దీని విలువ 11 లక్షలు. ఈ ప్రోగ్రాం కి వచ్చిన వారందరు ఐష్ ప్రతిమ ని చూసి ఎంతో ముచ్చట పడుతున్నారట.