skip to main |
skip to sidebar
తమిళ ఇండస్ట్రీ కోసం ఆరాట పడుతున్న సిద్ధార్థ్
 |
సిధార్థ్ |
వయసు కాస్త ఎక్కువగా ఉన్నా యంగ్ కాలేజ్ బాయ్ గా పేరు తెచ్చుకున్న హీరో సిద్దార్థ్. సిద్దార్థ్ కి తెలుగు లో మంచి పేరు ఉంది. కానీ తమిళంలో అంతగా గుర్తింపు లేదు. అందుకని ఇటీవల విడుదల కాబోతున్న చిత్రం 180 కోసం తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఎందుకంటే ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం లో కూడా విడుదలవుతుంది. దీన్ని బట్టి సిద్దార్థ్ తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి ఎంత ఆరాట పడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.