April 23, 2011

ఎక్కువ జోక్యం వద్దు - జూనియర్ ఎన్ టి ఆర్ కి బాలకృష్ణ సలహా

బాలకృష్ణ జూ ఎన్ టి ఆర్
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం "సింహా". చాలా రోజులుగా పరాజయాలతో ఉన్న బాలకృష్ణ కి శ్రీను మంచి హిట్ నిచ్చి అభిమానుల్లో పూర్వ వైభవం నింపాడు. ఇప్పుడు బోయపాటి శ్రీను ఎన్ టి ఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర కథ ని పలుసార్లు శ్రీను తో డిస్కస్ చేసిన తర్వాత ఎన్ టి ఆర్ శ్రీను తో సినిమా ని ఓ కె చేశాడు. అయితే ఇంకా కథ లో ఎన్ టి ఆర్ ఎక్కువ గా ఇన్‌వాల్వ్ అవుతున్నాడట. అయితే ఈ సంగతి తెలిసిన బాబాయ్ బాలయ్య శ్రీనుకి పూర్తి స్వేచ్చ ఇవ్వాలని, సింహా సినిమా విజయానికి బోయపాటి శ్రీను యే కారణమని చెప్పాడట.    
Related Posts Plugin for WordPress, Blogger...