April 27, 2011

బద్రీనాథ్ విడుదల తేదీ ఎప్పుడు ?

అల్లు అర్జున్ బద్రీనాథ్
భారీ అంచనాలతో వస్తున్న అల్లు అర్జున్ తాజా చిత్రం బద్రీనాథ్. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 28 నుంచి జరుగుతున్న ఆఖరి షెడ్యూల్ తో పూర్తవుతుందట.. షూటింగ్ తర్వాత మే 27 న గానీ, జూన్ 3 వ తేదీన గానీ విడుదల చేయాలనుకుంటున్నారట. సినిమా పై ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Related Posts Plugin for WordPress, Blogger...