skip to main |
skip to sidebar
తమిళ మగధీర అదిరిపోతుంది - అల్లు శిరీష్
 |
అల్లు శిరీష్ |
రాంచరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం "మగధీర" తమిళం లో "మావీరన్" గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదల అయింది. ఈ ఫంక్షన్ కి కమల్ హాసన్, మణి రత్నం, రాంచరణ్, రాజమౌళి, అల్లు అరవింద్ లతో పాటు అల్లు శిరీష్ కూడా వెళ్ళాడు. ఇంత వరకు ఏ డబ్బింగ్ సినిమా ఆడియో విడుదల కూడా ఇంత ఘనం గా జరగలేదని అది కేవలం "మావీరన్" కే దక్కిందని అంటున్నాడు అల్లు శిరీష్. మరి సినిమా మగధీర అంత హిట్ అవుతుందో లేదో అల్లు శిరీష్ చెప్పగలడా.....?