April 20, 2011

ఓంకార్ జీనియస్ షూటింగ్ ఆగిపోయిందా ?

ఓంకార్ జీనియస్
బుల్లితెర పై వివిధ కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఓంకార్. అప్పట్లో ఓ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో తను "జీనియస్" అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నట్లు చెప్పాడు. అయితే తను తీయబోయే చిత్రం హీరోలు, వారి అభిమానుల జీవితాలపై ఆధారపడి ఉంటుందని సమాచారం. కథ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత జీనియస్ సినిమా స్టోరీ అగ్ర హీరోలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉందని ఓంకార్ కి అనిపించిందట. ఈ కారణం చేత జీనియస్ సినిమా షూటింగ్ ఆగిపోయిందని అంటున్నారు.
Related Posts Plugin for WordPress, Blogger...