skip to main |
skip to sidebar
సూపర్ స్టార్ కృష్ణ పాట రీమిక్స్ లో అల్లరి నరేష్
 |
అల్లరి నరేష్ |
టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి హీరోగా పేరు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్. మరోసారి రీమిక్స్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది వరకే మంచమేసి దుప్పటేసి పాట రీమిక్స్ లో నటించాడు. ఇప్పుడు తన తాజా చిత్రం సీమ టపాకాయ్ లో సూపర్ స్టార్ కృష్ణ హిట్ మూవీ సింహాసనం చిత్రంలోని ఆకాశంలో ఒక తార పాట ని రీమిక్స్ చేస్తున్నారట. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం లో రూపొందుతున్న ఈ పాట ఏ రేంజ్ లో అదరగొడుతుందో చూడాలి.