April 28, 2011

రవితేజ, తాప్సీ ల శృంగార భంగిమలు

రవితేజ తాప్సీ
ఘుమ్మంది నాదం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన హీరోయిన్ తాప్సీ. మొదటి సినిమా నుండే తన అందాల ఆరబోతలో ముందున్న హీరోయిన్ తాప్సీ. తాజాగా రవితేజ తో వీర సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమా లో తాప్సీ అందాలకు కొదువే లేకుండా పోయిందట. ఈ సినిమా లో రెండు మాస్ సాంగ్ లు ఉన్నాయట. ఈ రెండు సాంగ్ లలో తాప్సీ శృతి మించి అందాలను ఆరబోసిందని సమాచారం. ప్రేక్షకులు ఈ అందాలతో మతి పోగొట్టుకుంటారని టీం అభిప్రాయం. 
Related Posts Plugin for WordPress, Blogger...