skip to main |
skip to sidebar
ధోనీ అంటే చాలా ఇష్టం - కార్తీక
 |
కార్తీక |
అలనాటి తెలుగు టాప్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక కి ఇండియా క్రికెట్ క్యాప్టెన్ ధోనీ అంటే చచ్చేంత ఇష్టమట. కార్తీక తొలి తెలుగు చిత్రం జోష్ హిట్ కాకపోవడం తో నిరాశ చెందింది. ఇప్పుడు కార్తీక "రంగం" అనే చిత్రంలో నటిస్తోంది. కార్తీక మాట్లాడుతూ తనకు ధోనీ అంటే చాలా ఇష్టమని ఈ కాలం తరానికి ధోనీ ఆదర్శంగా నిలుస్తాడని చెబుతోంది. తన కొత్త చిత్రం రంగం కూడా ఘన విజయం సాధిస్తుందని అంటోంది మినీ రాధ - కార్తీక.