skip to main |
skip to sidebar
యాక్టర్ రాణా రూం నిండా వైట్ .....
 |
రాణా |
టాలీవుడ్ లీడర్ రాణా కి ఒక అలవాటు ఉందట. తను బయటకు వెళ్ళాలనుకున్నా, ఏదైన చెయ్యాలనుకున్నా దానిని పేపర్ మీద రాసుకుంటాడట. అంతే కాదు ఎక్కడైనా ఎప్పుడైన పేపర్ పెన్ను రెండూ దొరికితే చాలు. తెగ గీకేస్తాడట. అందుకే రాణా రూం నిండా చిన్న చిన్న పేపర్ ముక్కలుంటాయట. ఏంటో లీడర్ అలవాటు .....