March 24, 2011

ఇద్దరు అగ్రహీరోల చేత ప్రారంభం కాబోతున్న వేసవి సందడి

పవణ్ జూ. ఎన్ టి ఆర్. 
ఇంకా వారం రోజుల్లోనే జూనియర్ ఎన్ టి ఆర్ నటించిన శక్తి విడుదల కాబోతుంది. తర్వాత వారం గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ విడుదల కాబోతుంది. వీటి విడుదల సమయానికి పిల్లల పరీక్షలు కూడా పూర్తి అవుతుండడంతో అందరూ సంతోషం గా ఉన్నారు. నందమూరి అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు ఇద్దరిలోనూ పండగ వాతావారణం నెలకొంది. మొత్తానికి ఇద్దరు అగ్ర హీరోలు ఈ వేసవి సందడిని ప్రారంభించబోతున్నారు. 
Related Posts Plugin for WordPress, Blogger...