March 29, 2011

వేశ్య పాత్రలో అదరగొట్టిన సంగీత

సంగీత
తన నటన ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి సంగీత. ఇటీవల తమిళం లో ఘన విజయం సాధించిన చిత్రం "ధనం". ఈ చిత్రం లో సంగీత వేశ్య పాత్రలో అదరగొట్టింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ చిత్రం మరియు సంగీత నటన అలరిస్తుందని నిర్మాత నమ్మకంతో చెబుతున్నాడు. 
Related Posts Plugin for WordPress, Blogger...