March 28, 2011

కృష్ణ పుట్టిన రోజుల వస్తున్న మహేష్ " దూకుడు " ?

మహేష్ దూకుడు
మహేష్ , సమంత జంటగా రూపొందుతున్న చిత్రం దూకుడు. ఈ చిత్రం ప్రస్తుతం ముంబాయి లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రం ఆడియో సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు  ( మే 31 ) న విడుదల కానుందని తెలుస్తుంది. అయితే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ దిశగా షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. 
Related Posts Plugin for WordPress, Blogger...