March 29, 2011

ప్రముఖ నటుడు నూతన్ ప్రసాద్ కన్నుమూత

నూతన్ ప్రసాద్
"నూటొక్క జిల్లాల అందగాడు" గా ప్రాచుర్యం పొందిన ప్రముఖ తెలుగు నటుడు నూతన్ ప్రసాద్ ఈ రోజు ఉదయం మరణించారు. నూతన్ ప్రసాద్ గారు చాలా రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అయితే ఇవాళ్ళ ఉదయం తీవ్ర అస్వస్థత గ ఉండడంతో అపోలో ఆసుపత్రి కి తరలిస్తుండగా నూతన్ ప్రసాద్ తుది శ్వాస విడిచారు. మృతి పట్ల చాలా మంది తమ ప్రగాఢ సానుభూతి ని తెలియజేశారు.

Related Posts Plugin for WordPress, Blogger...