March 24, 2011

డబ్బు కోసం ఎక్స్ పోజింగ్ చేయలేను - రిచా గంగోపాధ్యాయ్

రిచా గంగోపాధ్యాయ్
ఇటీవల ప్రియమణి మాట్లాడుతూ సినిమాలంటేనే డబ్బు కోసమని, డబ్బులు తీసుకుంటున్నాము కాబట్టి ఎక్స్ పోజింగ్ చెయ్యక తప్పదని స్టేట్ మెంట్ ఇచ్చింది. దీనికి రివర్స్ లో రిచా గంగోపాధ్యాయ్ మరో స్టేట్ మెంట్ ఇచ్చింది. నటన అనేది ఒక కళ అని డబ్బు కోసం ఎక్స్ పోజింగ్ చేస్తున్నమని చెప్పడం కళని అవమానించడమేనని రిచా గంగోపాధ్యాయ్ పేర్కొంటుంది.  
Related Posts Plugin for WordPress, Blogger...