skip to main |
skip to sidebar
ఇలియానా అలసట తీరిపోయింది
 |
ఇలియానా |
ఇలియానా ఇటీవలే చాలా అలసట కి గురయ్యి హాస్పిటల్ లో చేరింది. ట్రీట్‌మెంట్ అనంతరం ఓకె అయ్యిందట ఇలియానా. తను ప్రస్తుతం పూర్తిగా కోలుకుందట. నీరసం పూర్తిగా ఎగిరిపోయిందట. తను ప్రస్తుతం "3 ఈడియట్స్" తమిళ రీమేక్ చిత్రం షూటింగ్ లో భాగంగా కోయంబత్తూర్ వెళ్లిందట ఇలియానా.