skip to main |
skip to sidebar
బాలకృష్ణ , కళ్యాణ్ రాం ల కొత్త చిత్రం ?
 |
బాలకృష్ణ - కళ్యాణ్‌రాం |
నందమూరి కళ్యాణ్ రాం ఎన్‌టీఅర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి తనే హీరోగా నటిస్తూ సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అబ్బాయ్ బ్యానర్ లో సినిమా చేస్తానని బాబాయ్ బాలకృష్ణ చెప్పాడట. ఈ వార్త తో ఎంతో సంతోషానికి లోనైన కళ్యాణ్ రాం బాలకృష్ణ కోసం ఒక మంచి కథ ని సిద్దం చేసుకునే పనిలో ఉన్నాడట. త్వరలోనే ఒక అగ్ర దర్శకుడితో బాలకృష్ణ సినిమా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడట కళ్యాణ్‌రాం. ఈ అబ్బాయ్ బాబాయ్ ల సినిమా ఎటువంటి విజయం సాధిస్తుందో చూడాలి.